గుంటూరు ఏ.టి అగ్రహారం 31 వ డివిజన్ లోని ఎస్.కె.బి.ఎం.ఎం హైస్కూల్, నేతాజీ నగర్ స్కూల్, శ్రీ విజేత హైస్కూల్, ఆక్స్ ఫర్డ్ స్కూల్ లోని ఉపాధ్యాయులతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లాఅధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు 31 డివిజన్ అధ్యక్షులు మధులాల్ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి శ్రీలక్ష్మీ, సంకుర్తి శ్రీనివాసరావు, కటకంశెట్టి విజయలక్ష్మి, నక్కల వంశీకృష్ణ కొలసాని బాలకృష్ణ, రోళ్ల కోటేశ్వరరావు, దళ్వాయి కిషోర్ పవన్ వెంకీ తాడికొండ కిషోర్, ఎర్రబోతుల శివ చిల్లర కోటేశ్వరరావు, షేక్ ఖాదర్ బాషా, నారాయణ సాయి, నగర కమిటీ సభ్యులు పలు వార్డు అధ్యక్షులు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు సమవేశమయ్యి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Share this content:
Post Comment