భీమవరం, ఈ నెల ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం ను మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని సోమవారం క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలొ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జనసేన ఎంపీటీసీ గుల్లిపల్లి విజయలక్ష్మి, వెంకట లక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment