గురజాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

గురజాల నియోజకవర్గ కూటమి శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు గురజాల నియోజవర్గ సమన్వయకర్త కటకం అంకారావు సూచన మేరకు సోమవార ఉభయ కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసినదిగా పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్ నందు మరియు ప్రముఖ డాక్టర్లను కూటమి నాయకులతో కలిసి పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థించడం జరిగింది.

Share this content:

Post Comment