కొవ్వూరు నియోజకవర్గం, ఐ పంగిడిలో శనివారం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు కూటమి నాయకులు అంతా ఫిబ్రవరి 27న జరగబోయే పట్టబధ్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పెరాబత్తుల రాజశేఖర్ కి 1 నెంబరు వేసి గెలిపించాలని ఐ పంగిడి పాఠశాలల ఉపాధ్యాయులును, సచివాలయం ఉద్యోగులను, సర్పంచ్ ను అలాగే గ్రామంలో ఉన్న పట్టభద్రులను అందరిని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పొట్రు సిద్ధూ, జనసేన నాయకులు కొప్పాక విజయ్ కుమార్, బిజేపి నాయకులు పెరుగు పోతురాజు అలాగే కూటమి నాయకులు అయిన సుంకర సత్తిబాబు, పెరుగు శివ, స్వామి, నాగరాజు, బాలకృష్ణ, బాలకృష్ణ వీర్రాజు, నరేష్, చంద్రశేఖర్, నాగరాజు, గంగాజలం, కిషోర్ మొదలైన వారు అధిక సంఖ్యలో పాల్గొని ఎంఎల్ సి ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థి శ్రీ పెరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మోజారిటీతో గెలిపించాలని అలాగే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వలన వచ్చే ప్రయోజనాలను, లాభాలను వారికి తెలియచేయడం మీ పవిత్రమైన ఓటు కూటమి అభ్యర్థి కి వెయ్యండి అని కోరటం జరిగింది.
Share this content:
Post Comment