ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం కాకినాడ అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దత్తుగా తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా బ్యాలెట్ పేపర్ నందు మొదటివరుసలో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్ధించిన కాకినాడ సీటీ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తో పాటు వారి సతీమణి డ్రాక్టర్ శ్రీమతి అనంతలక్ష్మి మరియు జిల్లా కమిటీ ప్రతినిధులు, దిశ కమిటీ సభ్యులు, కాకినాడ సీటీ కమిటీ ప్రతినిధులు, బి.ఎస్.ఎన్.ఎల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు, మత్సకార వాడబలిజ కమిటీ ప్రతినిధులు, జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి విజయం కోసం ప్రచారంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment