రంపచోడవరం, అడ్డతీగల మండలం, అడ్డతీగల పంచాయతీ పరిధిలో కూటమి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖరంని భారీ మెజారిటీతో గెలిపించాలని ఒకటవ నెంబర్ మీద ప్రాధాన్యత ఓటు వెయ్యాలని కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అడ్డతీగల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, కేశంకుర్తి ఆనందరావు, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment