జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొణిదల నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, విజయవాడ నోవోటల్ హోటల్‌లో ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు & జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.
Share this content:
Post Comment