- ఎమ్మెల్సీ ప్రచారంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ.
తాడేపల్లిగూడెం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయమే లక్ష్యంగా అందరూ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పలు ప్రైవేట్ ఉపాధ్యాయులను, స్థానిక ఉద్యోగులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఓట్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన-బిజెపి-నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకటరామయ్య, నల్లగంచురాంబాబు, అడబాల మురళి, చాపల రమేష్, బైనపాలేపు ముఖేష్, గట్టిమ్ నాని, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, అనిల్, అడ్డగర్ల సూరి, మట్టా రామకృష్ణ, శ్రీను, సూరప్ప శ్రీను, సాయి, లక్ష్మణ్ రెడ్డి, కసిరెడ్డి మధులత, కటికిరెడ్డి కళ్యాణి, లక్ష్మీ ప్రసన్న, మధు మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment