ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపి ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, మార్చి 14న పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామం ఎస్.బి వెంచర్స్ లో అంగరంగ వైభవంగా జరగబోవుతున్న జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ లోక్ సభ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) పరిశీలించి పలు సూచనలు చేసారు.

Share this content:

Post Comment