మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” కోరుకొండ మండలం, కణుపూరు గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత పంచలింగ మల్లి ఖార్జున స్వామి వారి ఆలయం మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.