వినాయక అన్నసమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, బుచెంపేట గ్రామంలో ఘనంగా జరిగిన వినాయక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అనంతరం భారీగా ఏర్పాటు చేసిన అన్నసమారాధనకు వచ్చిన భక్తులకు స్వయంగా అన్న వితరణ చేసిన నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అల్లం బాపిరాజు, నర్రావుల వీరబాబు, వేమగిరి నాగభూషణం, పత్తి కృష్ణ, మన్యం అరవరాజు, వెలుగింటి వెంకటరమణ, నారాయణరావు, మద్దా వెంకన్న, గుండుపిల్లి దావీదు, వీరమల్లు శివ, అడబాల సత్యనారాయణ, అనపర్తి రామకృష్ణ, మన్యం వెంకన్న, పత్తి బాబీ, అల్లం కొండలరావు, మండపాక వీరబాబు, గంగిశెట్టి వెంకన్న, అడపా పోసిబాబు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.