కార్తీక మాస వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజవర్గం, మిర్తిపాడు గ్రామంలో జరిగిన కార్తీక మాస వనసమారాధన మహోత్సవంలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించి భక్తులతో మమేకమవుతూ అన్నవితరణ కార్యక్రమం నిమిత్తం ₹5000/- రూపాయల చందాను కమిటీ వారికి సమర్పించిన “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో మిర్తిపాడు జనసేన శ్రేణులు పాల్గొన్నారు.