శ్రీరాంపురంలో పలు బాధితులను పరమార్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, శ్రీరాంపురం గ్రామంలో ఇటీవల కాలంలో జగ్గంపూడి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మేడిశెట్టి పాపారావు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. కురుమల్ల లక్ష్మీదేవి ఇటీవల కాలంలో స్వర్గస్తులు కాగా.. వారికి నివాళులర్పించి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట సీనియర్ నాయకులు బోయిడి వెంకటేష్, పచ్చకులు సత్తిబాబు, నడిపిల్లి రామకృష్ణ, పంతం బుజ్జి, ఆరే రామకృష్ణ, మాదారపు రాజియ్య, ఆదిమూలం పెద్ద కాపు, ముత్యం దొరబాబు, ఉగ్గిసా వెంకటేష్, మరియు శ్రీరాంపురం జనసైనికులు పాల్గొన్నారు.