నిడిగట్లలో పలు కుటుంబాలకు శ్రీమతి బత్తుల పరామర్శ

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మేడిశెట్టి శివరాం ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు చెందిన పూసల వీరబాబు, చవ్వాకుల వెంకన్న దొర, సుంకర శ్రీను, దాడి శివ, బండారు రామకృష్ణ, అడబాల సూరిబాబు, జోళ్ల రాంబాబు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నిడిగట్ల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.