వంగవీటి రంగా జయంతి వేడుకలలో శ్రీమతి మాకినీడి శేషుకుమారి

కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో సోమవారం వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి వేడుకలకు విచ్చేసిన వంగవీటి రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర విచ్చేయగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి ర్యాలిలో పాల్గొన్న పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తదితరులు.