ఎచ్చెర్ల ఎంపిటిసి, సర్పంచ్ గా పోటీచేసిన అభ్యర్థులతో సమావేశమైన శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ, రాష్ట్ర కార్యక్రమల నిర్వాహణ జాయింట్ కోఆర్డినేటర్ డా.విష్వక్సేన లు నియోజకవర్గంలో ఎంపిటిసిగా, సర్పంచ్ గా జనసేన పార్టీ తరపున నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో, మండల నాయకులతో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, లావేరు మండల నాయకులు బార్నల దుర్గారావు, జి.సిగడాం నాయకులు పైడిరాజు, మధు, బాబాజీ పాల్గొన్నారు.