బుడ్డా ఆరుముగం రెడ్డికి నివాళులర్పించిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి పట్టణ మాజీ కౌన్సిలర్ వసంతమ్మ కుమారుడు బుడ్డా ఆరుముగం రెడ్డి అకాల మరణం బాధాకరం. వారి భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా.