స్పైసీ రెస్టారెంట్ ను ప్రారంభించిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు పాలూరు మునికుమార్ రేణిగుంట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన స్పైసీ రెస్టారెంట్ ను నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా చేతులు మీదుగా ప్రారంభించి, వ్యాపారంలో ఆయన అందరి మన్ననలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.