చోటు మరణానికి మున్సిపల్ అధికారులే కారణం.. బైరి వంశీ కృష్ణ

వరంగల్ వెస్ట్: గతంలోనే మేయర్ మరియు మున్సిపల్ అధికారులుకు ట్విట్టర్ వేదికగా వీధి కుక్కల గురించి పిర్యాదు చేయడం జరిగింది. అప్పుడే అధికారులు అప్రమత్తంగా ఉండి వీధికుక్కలను నివారిస్తే బాలుడు ప్రాణం పోయేది కాదు, చిన్నారి చోటు మృతికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంమే ప్రధాన కారణం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జి బైరి వంశీ కృష్ణ అన్నారు, బాలుడి కుటుంబానికి ప్రభుత్వం 15లక్షల రూపాయలు అందజేయాలనీ జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసారు.