పానకం పంపిణీ చేసిన ముస్లిం సోదరులు

అమలాపురం: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం చెందిన ముస్లిం సోదరులు పానకం పంపిణీ నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు, జనసేన సీనియర్ నాయకులు లింగోలు పండు, జనుపల్లి ఎంపీటీసీ పోలిశెట్టి చిన్న, నల్లా వెంకటేశ్వరరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, జనసేన డాక్టర్ సెల్ కార్యదర్శి నాగమనస, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.