రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరుగుతున్న అమరావతి పునఃప్రారంభ సభకు ప్రత్తిపాడు నియోజకవర్గము, వట్టిచేరుకూరు మండలం ముట్లూరు గ్రామం నుంచి ప్రత్తి.పాపారావు ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు పెద్ద సంఖ్యలో జనపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. జనసేన నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం జరగడం మా అదృష్టం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వట్టికూటి. సుబ్బారావు, వట్టిచేరుకూరు మండల ప్రధాన కార్యదర్శి అల్లం. రామయ్య, మండల కార్యదర్శి గంగిశెట్టి. వెంకట్, ముట్లూరు గ్రామ వార్డ్ మెంబెర్ బీరాల. శ్రీనివాసరావు, మాజీ వార్డ్ సభ్యులు టి. పాపయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు వై. రాంబాబు, జనసేన నాయకులు పి. తంబీ, జి.నాగయ్య, జి.శ్రీనివాసరావు, పశ్యావుల సాయి, ప్రవీణ్, బుర్రి. నాగేశ్వరరావు, కన్నా.ఇన్నారవు, నరేష్, రాజేష్, పాలపర్తి. రమేష్, వెంకటస్వామి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment