ముత్యాలపల్లి మోడి గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: ముత్యాలపల్లి మోడి గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్ మరియు మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు. ఈ కార్యక్రమంలో వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, గట్టెం శ్రీను, అందే దొరబాబు, లక్కు బాబీ, దాసరి కృష్ణాజి, మారెళ్ళ మాధవి, దాసరి నాగరాజు, ముక్కు గిరి, దాసరి పండు, యర్రంశెట్టి సాయిరాం మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *