‘నా సేన కోసం నా వంతు’ నిర్వహించిన పేడాడ

ఆమదాలవలస, జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా సేన కోసం నా వంతు ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ. రామ్మోహన్ రావు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానం, ఈ కార్యక్రమం ద్వారా పార్టీని ఎలా బలోపాతం చేయాలి అని సరుబుజ్జిలి మండలం నాయకులకు, కార్యకర్తలకు, వివరించి సరుబుజ్జిలి జంక్షన్ లో ప్రతి షాప్ కి వెళ్లి నా సేన కోసం నా వంతు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది.