జనసేన కాలండర్ ని ఆవిష్కరించిన నాదెండ్ల మనోహర్

రాజమండ్రి: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు తయారు చేయించిన జనసేన కాలండర్ ని గురువారం పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి కుమార్, జలెం శ్రీనివాస రాజా, తోట బుజ్జి, పేరాబత్తుల నరసింహ రావు, కొప్పినీడి సాయి సూర్య, నామన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.