గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు

గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్, జిల్లా మహిళ రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు.