వీరనారి మల్లు స్వరాజ్యం కి నివాళులర్పించిన నల్గొండ జనసేన

నల్గొండ, జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షలు సరికొప్పుల నాగేశ్వర సూచనల మేరకు వీరనారి మల్లు స్వరాజ్యం కి నివాళులు అర్పించిన ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు, పవన్ అలువాల, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్, జిల్లా నాయకులు మహేష్ మీసాల, కార్తిక్ గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు పున్నం రాంబాబు, ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ కొదమల సతీష్ పాల్గొని నివాళలర్పించారు.
Community-verified icon
zzzzz