పోలీస్ అమరవీరుల దినోత్సవ రక్తదాన శిబిరంలో పాల్గొన్న నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు, పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, అమరులైన పోలీస్ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి జ్ఞాపకార్థం రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పాల్గొని రక్తదానం చెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.