జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త కందుల శివ మాతృమూర్తి ఇటీవల పరమపదించారు. ఈ నేపథ్యంలో ఆదివారం వారి స్వగ్రామం లక్షీ సోమవారం వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన అమలాపురం నియోజకవర్గ నాయకులు నల్లా శ్రీధర్, ఆయన కుటుంబానికి సాంత్వన చెప్పారు.
Share this content:
Post Comment