రావు బుచ్చిబాబు కుటుంబానికి పంతం నానాజీ పరామర్శ

కాకినాడ రూరల్: కాకినాడ వాస్తవ్యులు రావు బుచ్చిబాబు తండ్రి, రావు సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల స్వర్గస్తులయ్యారు.. విష్యం తెలుసుకున్న కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సోమవారం వారి ఇంటికి వెళ్ళి అయన చిత్రపటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.