3వ రోజు డిజిటల్ క్యాంపెయిన్ లో నందలూరు జనసేన

*3 వ రోజు #GoodMorningCMSir

నందలూరు: #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా, నందలూరు మండల రోడ్ల పరిస్థితి ప్రభుత్వానికి తెలిసేట్లు డిజిటల్ కాంపెయిన్ లో నందలూరు జనసేన యువ నాయకులు పాల్గొన్నారు.