నందంపూడి-వాకలగరువు రోడ్డు పరిశీలిన

*రోడ్డుకు శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ

అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన నందంపూడి-వాకలగరువు రోడ్డును పరిశీలించిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రోడ్డుకు త్వరలో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మార్గమధ్యంలో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఆయన, వర్షాకాల ముంపు నివారణకు రిటైన్ వాల్ నిర్మాణంపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో కూటమి నాయకులు, గ్రామస్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment