నరసన్నపేట మండలం పల్లె పల్లెకు జనసేన

పల్లె పల్లెకు జనసేన పార్టీ సిద్ధాంతాల్ని తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండలంకి చెందిన పలు గ్రామాల కార్యకర్తలతో నరసన్నపేట నియోజకవర్గ నాయకులు పి.జయరాం సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకువెళ్లాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట మండల జనసైనికులు పాల్గొన్నారు.