నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం గూర్చి తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో పాల్గొని పలువురు క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహార పదార్థాలను అందజేసిన అనంతరం క్షయ వ్యాధి పూర్తిగా నయం అవుతుంది అనే పోస్టర్ ని ఆవిష్కరించి అనంతరం మండలంలో ఒక క్షయ వ్యాధి కేసు కూడా నమోదు అవ్వని గ్రామాల ఆరోగ్య మరియు వైద్య సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ అభినందించడం జరిగింది.
Share this content:
Post Comment