అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, వీరబల్లి మండలంలో నూతనంగా నిర్మించిన “నేచర్ వెటర్నరీ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్” ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకుడు పవన్ కుమార్ ఆహ్వానం మేరకు, మదనపల్లి జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు నాయని, కుమార్, నవాజ్, సోను తదితరులు, అలాగే వీరబల్లి మండల జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Share this content:
Post Comment