నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం పేరుపాలెం ముత్యాలపల్లి మోడీ మార్గం మధ్యలో జరిగిన కారు ప్రమాదంలో పేరుపాలెం నార్త్‌కు చెందిన గుత్తుల పెద్దిరాజు (వయసు 45) దుర్మరణం చెందారు. ఈ సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం నూరిపోశారు. ఈ సందర్భంగా పోలీసు శాఖను ఆదేశించి, బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Share this content:
Post Comment