అడ్డతీగల మండలంలో ఎన్డీఏ కూటమి ప్రచారం

రంపచోడవరం: గురువారం అడ్డతీగల మండలంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి ఎన్నికల గుర్తు సైకిల్ అరకు పార్లమెంటరీ ఎంపీ శ్రీమతి కొత్తపల్లి గీత గారు ఎన్నికల గుర్తు కమలం, అని ప్రజలకు వివరించడం జరిగింది దాకోడు, దుచ్చర్తి, కొత్తూరు, డి రామవరం గ్రామాలలో మూడు పార్టీలు ఉమ్మడి ప్రచారం మరియు బూత్ కమిటీలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చెదల అంజి, బిజెపి పార్టీ అడ్డతీగల మండల అధ్యక్షులు ఆగూరి విశ్వరెడ్డి, తెలుగుదేశం పార్టీ బెలేం సత్యనారాయణ యువత ప్రధాన కార్యదర్శి, పొలరౌజు ఈశ్వర్ రెడ్డి, గొలుసుల శ్రీను, వంతల సత్తిబాబు, బిత్ర భూదేవి, సాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.