ఎమ్మెల్సీ నాగబాబుని కలిసిన నీలాద్రి వంశీ సాయి

నోవాటెల్ హోటల్‌లో గురువారం జనసేన పార్టీ నేత ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన యువ, ఉత్తేజవంతమైన జనసేన నాయకుడు నీలాద్రి వంశీ సాయి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యక్రమాలపై చర్చించిన ఈ సందర్భంగా, నియోజకవర్గ అభివృద్ధి, యువతలో పార్టీపై విశ్వాసం పెంచే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

Share this content:

Post Comment