నెల్లూరు జిల్లా జనసేన పార్టీలోకి చేరికలు

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ నాయకత్వంలో నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు సమక్షంలో నెల్లూరు కార్పోరేషన్ పరిధి లోని 30వ డివిజన్ నుంచి షేక్.కరీముల్లా ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు జరిగాయి, పార్టీలో చేరిన వారందరికి మనుక్రాంత్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మరియు కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్ కమిటీ నియామకం జరిగింది.