అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా నెల్లూరు జనసేన

నెల్లూరులో అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు మద్దతుగా జనసేనపార్టీ తరుపున పాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట ఇంచార్జ్ సయ్యద్ జిలాని. రైతులకు మద్దతు తెలిపి అనంతరం జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలవడం జరిగింది.