ఫోటో షేర్ చేసిన కొత్త దంపతులు

హీరో రానా  త‌న ప్రేయ‌సి మిహికా మెడ‌లో మూడు ముడులు వేసి వివాహబందంలోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ కొత్త దంపతుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా రానా స‌తీమ‌ణి మిహికా  త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేశారు. ఇప్పుడు మాది కుటుంబం అని కామెంట్ పెట్టారు. ఈ  ఫోటోలో రానా, మిహికాలు న‌వ్వుతూ   ఫోజిచ్చారు.