నందిగామ జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ
నందిగామ, ఆస్త్రేలియా జనసేన టీమ్ మెంబర్ గాజుల మురహరి నాయుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు, షణ్ముఖ వ్యూహం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళేవిధంగా 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను 3000 ప్రచురించి క్షేత్ర స్థాయిలో పంపిణి చేసే కార్యక్రమంలో భాగంగా గణతంత్ర దినోత్సవరోజున నందిగామ జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-26-at-11.53.52-2-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-26-at-11.53.52-3-1024x518.jpeg)