పాలకొండ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
పాలకొండ నియోజకవర్గం: నూతన సంవత్సరం పురస్కరించుకొని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో.. నియోజకవర్గ జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, వివిధ రంగాల వ్యాపారవేత్తలు పాల్గొని.. గర్భాన సత్తిబాబుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-01-at-5.23.56-PM-1024x576.jpeg)