సిబిఐ దత్తపుత్రుడు పోస్టర్ ను విడుదల చేసిన నిడదవోలు జనసేన

నిడదవోలు నియోజకవర్గంలో టీమ్ పిడికిలి వారు చేపట్టిన సిబిఐ దత్తపుత్రుడు పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కార్యక్రమంలో కాట్నం విశాలి, అలానే జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు పెరవలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.