ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో నితిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్

నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టిన నితిన్ తన బర్త్‌డేని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా జరుపుకున్నారు. ప్రస్తుతం నితిన్ బర్త్ డే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఇందులో సింగర్ సునీత, ఆమె భర్త రామ్, నితిన్ సతీమణి కనిపిస్తున్నారు.

కాగా, రంగ్ దే టీం తో కూడా నితిన్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.