ఎన్ని అడ్డంకులు సృష్టించినా పవన్ కళ్యాణ్ చింతలపూడి వచ్చి తీరుతారు: శివదత్ బోడపాటి
చనిపోయిన రైతు కుటుంబాలకు సొంత నిధులు లక్ష రూపాయలు ప్రతీ కుటుంబానికి ఇస్తుంటే.. అసూయతో మీ వైస్సార్సీపీ నాయకులు మంచి పనికి అడ్డంకులు సృష్టిస్తారా, మీరు ఎన్ని రోడ్లు తవ్వినా, జనసేనానిని మా గుండెల పైన నడిపిస్తాము, మా భుజాలపైన మోసుకొని తీసుకొని వస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చింతలపూడి వచ్చి తీరుతారు.. రైతు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది అని పాయకరావుపేట నియోజకవర్గ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-23-10h47m12s822.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-23-10h47m31s163.png)