ఇప్పటం అభివృద్ధి కార్యచరణ సమావేశం
మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి జనసేన కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇప్పటం గ్రామస్తులతో సమావేసమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారి సౌజన్యంతో ఇప్పటం గ్రామంలో జరగబోయే అభివృద్ధి కార్యచరణపై చర్చించడం జరిగింది. అనంతరం ఇప్పటం గ్రామంలో ప్రతి విషయంలో అండగా ఉన్నందుకు గ్రామ రైతులు శ్రీనివాసరావును సన్మానించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/F14avb9aAAE0lI2.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/F14avzEaYAAUnTk.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/F14awQDaIAAParn.jpg)