ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. #NTR 30 పోస్టర్ రిలీజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. #NTR 30 పేరుతో ఉన్న ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.
ఇక ఈ సినిమాను మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల కొరటాల శివ తెరపైకి వచ్చాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను ఓకే చేశారు. కొరటాలతో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు.
Wishing our Young Tiger @tarak9999 a very Happy Birthday.
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2021
Sending you cheer & wishing you good health ❤️#NTR30#NTRKoratalaSiva2 @sivakoratala @NTRArtsOfficial pic.twitter.com/rj2rkPO3RH