బ్రహ్మసముద్రం గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

బ్రహ్మసముద్రం గ్రామపంచాయతీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు మరియు గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు, మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ అక్క ఆదేశాలతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కే ఆదిగారు, జనసేన పార్టీ మండల కన్వీనర్ మహేష్, నాయకులు గంగాధర్, రమేష్, చంద్రమౌళి, ఓలప్ప, రామాంజనప్ప, మురళి, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్ల పంపిణీ చేసి, సామాజిక సంక్షేమానికి ముఖ్యమైన భాగస్వామ్యంగా నిలిచింది.

Share this content:

Post Comment