ఏపీ లో కోవిడ్‌ ఎమర్జెన్సీకి ఫోన్ చెయ్యాల్సిన నంబర్లు

ఏపీలో కరోనా రోజు రోజుకూ విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో కరోనాకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు, ఏఎన్‌ఎంల వివరాలు, క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల వివరాలు, కరోనా బాధితులకు, అనుమానితులకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా తెలియజేస్తారు. కరోనా పాజిటివ్ బాధితులు శ్వాసకోశ, దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్లకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు. అలాగే స్వల్ప లక్షణాలు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన నంబర్లు, కోవిడ్ కాల్ సెంటర్ల నెంబర్లు వివరాలు ఇవే.

శ్రీకాకుళం – 6300073203

విజయనగరం – 08922–227950, 9494914971

విశాఖపట్నం – 9666556597

తూర్పుగోదావరి – 0884-2356196

పశ్చిమగోదావరి – 18002331077

కృష్ణా – 9491058200

గుంటూరు – 08632271492

ప్రకాశం – 7729803162

నెల్లూరు – 9618232115

చిత్తూరు – 9849902379

అనంతపురం – 08554–277434

కర్నూలు – 9441300005

కడప‌ – 08562–245259

అత్యవసర సేవలకు – 108

ఆరోగ్య సమస్యలకు – 14410

స్టేట్ కంట్రోల్ రూమ్ – 0866-2410978, 104

వాట్సాప్ నెంబర్ – 8297104104.