వన్డే శాలరీ ఫర్ జనసేనాని

నెల్లూరు సిటీ 9వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఒక రోజు జీతాన్ని పార్టీకి ఇవ్వండి. మన పార్టీ మన బాధ్యత అనే నినాదంతో జనసేన పార్టీ నేత పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి సహచరుడు జనసేన సిటీ నాయకుడు పాలూరు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసులు జనసేన పార్టీ కి పదివేల రూపాయలు డొనేట్ చేసి నెల్లూరు సిటీ 9వ డివిజన్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి గునుగుల కిషోర్ హాజరై పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు బాధ్యతను అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా పార్టీ కి డొనేట్ చేయడం ఎంతో అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు జీవితాన్ని తమ బాధ్యతగా పార్టీకి పంపాలని కోరారు.